భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మరణాన్ని తట్టుకోలేక పోయింది. ఆయన వెంటే తానంటూ అనంత లోకాలకు పయనమైంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య సైతం భార్య మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూడెం తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది
ఆయన వెంటే తానంటూ అనంత లోకాలకు పయనమైంది. భర్త మృతిని తట్టుకోలేక భార్య సైతం భార్య మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూడెం తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాలోతు రవి అనే వ్యక్తి వారం రోజుల క్రితం సంగెం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనిని జీర్ణించుకోలేక రవి భార్య సరిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వారం వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి