రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి..

రామోజీరావు మృతి పట్ల పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు.. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీ నిరూపించారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలి

-పవన్‌ కల్యాణ్