ఆడు మగాడ్రా బుజ్జా!

-ముబారక్ ద్వారకా సాబ్ ! – శభాష్ డీజీపీ ద్వారకా తిరుమల రావు సార్ – థ్యాంక్యూ వెరీ మచ్ ..సెల్యూట్ సార్ ఒకప్పుడు చార్మినార్ వద్ద ఒక గూండాను రోడ్డులో కొట్టుకొంటూ తీసుకెళ్తుంటే.. అంకుశం అనే సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటే.. అనే సాయికుమార్ డైలాగులకు థియేటర్లు కేకలతో దద్దరిల్లిపోయేవి. అలాంటిది పొలిటికల్ క్రిమినల్స్‌కు కీలుబొమ్మలు అయ్యి, పోలీసింగ్ మరిచి, సింహాలు గా […]

Read More

కోల్‌కతా ఘటన తీవ్రంగా కలిచివేసింది..

– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: కోల్‌కతాలో మెడికోపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య.. మానవాళిపై ఒక తీవ్రమైన దాడి! ఒక మాయని మచ్చ. ఇది అత్యంత పాశవిక చర్య. అన్నివిధాలుగా ఖండించదగినదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోజులు గడిచిపోతున్నాయి.. కానీ కేసులో పురోగతి కనపడట్లేదు. మానవజాతి సిగ్గుపడే ఈ […]

Read More

ముబారక్ ద్వారకా సాబ్ !

– శభాష్ డీజీపీ ద్వారకా తిరుమల రావు సార్ – థ్యాంక్యూ వెరీ మచ్ ..సెల్యూట్ సార్ ఒకప్పుడు చార్మినార్ వద్ద ఒక గూండాను రోడ్డులో కొట్టుకొంటూ తీసుకెళ్తుంటే.. అంకుశం అనే సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటే.. అనే సాయికుమార్ డైలాగులకు థియేటర్లు కేకలతో దద్దరిల్లిపోయేవి. అలాంటిది పొలిటికల్ క్రిమినల్స్‌కు కీలుబొమ్మలు అయ్యి, పోలీసింగ్ మరిచి, సింహాలు గా ఉండాల్సిన వారు, పుట్టినరోజులకు బొకేలతో […]

Read More

ధవళేశ్వరం-పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీస్ లో రికార్డులు దగ్ధం!

– సీఎం ఆదేశించినా తీరుమారని అధికారులు! – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం రాజమహేంద్రవరం, మహానాడు: ధవళేశ్వరం-పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆఫీస్ లో కొన్ని రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం హుటాహుటిన కలెక్టర్ కి, ఎస్పీకి సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అధికారిని, సిబ్బందిని విచారించి దగ్ధమైన ప్రదేశాన్ని, అక్కడ పడిన కొన్ని […]

Read More

జిల్లాలో డీసిల్టేష‌న్ పాయింట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు

– ఇరిగేష‌న్‌, మైన్స్ అధికారుల‌కి సూచించిన రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ – నెల్లూరు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నెల్లూరు: జిల్లాలో ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా త్వరగా డీసిల్టేషన్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ఇరిగేషన్, మైన్స్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో జిల్లా స్థాయి […]

Read More

అన్న క్యాంటీన్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం

– నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, మహానాడు: అన్న క్యాంటీన్లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏర్పాటుచేసిన 11 నోడల్ ఆఫీసర్లను, […]

Read More

దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు

కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీ : మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన హెచ్చరికపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇప్పటికైతే మంకీపాక్స్ కేసులు లేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నమోదైన చివరి కేసుతో కలుపుకొని దేశంలో 30 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ వ్యాపించకుండా ఎయిర్పోర్ట్స్, సీపోర్టులలో పరీక్షలు, నిర్ధారణ, ఐసోలేషన్, చికిత్స ఏర్పాట్లు వేగవంతం […]

Read More

ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియెట్‌లో కోవర్ట్‌ ఆపరేషన్‌?

ఓ కీలక మంత్రి పేషీలో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి బంధువు? లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మందికంటే ముందే వైసీపీకి తెలిసిపోతోందా? టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా? సచివాలయంలో ఏం జరుగుతోంది? ఏయే విభాగాల్లో వైసీపీ అనుకూలురు ఉన్నట్టు? (రమణ) ఏపీ సచివాలయంలో ఇప్పుడు కోవర్ట్‌ ప్రకంపనలు రేగుతున్నాయి. వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు విచారణలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇంకా తెర మీదకు రాని అంశాలు […]

Read More

జగన్‌కు కడప జడ్పీ కుర్చీ జంజాటం

కడప జిల్లాలో వైసీపీ అలర్ట్ జడ్పీటీసీలకు అధిష్టానం నుంచి పిలుపు జడ్పీటీసీలు అందరూ ఈ నెల 21వ తేదీన విజయవాడకు రావాలంటూ ఆదేశాలు.. ప్రత్యేకంగా సమావేశం కానున్న వైఎస్ జగన్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా వైసీపీ కసరత్తు (రమణ) కడప: ప్రభుత్వం మారిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు.. అధికార టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు.. ఇప్పటికే పలు మున్సిపాల్టీలను తమ […]

Read More

‘గుంటూరు గబ్బు’పై గళమెత్తిన ఎమ్మెల్యే మాధవి

– కౌన్సిల్‌ సమావేశంలో అధికారుల తీరుపై గళ్ళా మండిపాటు గుంటూరు, మహానాడు: గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా సమస్యలపై గళమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ…. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ల్లో ప్రజా సమస్యలపై, అభివృద్ధిపై చర్చలు జరుగుతుంటే గుంటూరు కార్పొరేషన్ లో మాత్రం […]

Read More