పేట ఫలితాలే ఫస్ట్!

చిలకలూరిపేట నియోజకవర్గ నుంచి తొలి ఫలితం వెలువడుతుంది.

అధికంగాపోలింగ్కేంద్రాలనుగురజాలనియోజకవర్గంఫలితంచివరగావస్తుంది

జిల్లా వ్యాప్తంగా 19 29 పోలింగ్ కేంద్రాల్లో 14, 85,909 ఓటుహక్కునువినియోగించుకున్నారు

రికార్డు స్థాయిలో 85.65 శాతంపోలింగ్నమోదయింది

చిలకలూరిపేట 238 పోలింగ్ కేంద్రాలు 18 రౌండ్లు

నరసరావుపేట 245 పోలింగ్ కేంద్రాలు 18 రౌండ్లు

పెదకూరపాడు 266 పోలింగ్ కేంద్రాలు 19 రౌండ్లు

సత్తెనపల్లి 274 పోలింగ్ కేంద్రాలు 20 రౌండ్లు

వినుకొండ 299 పోలింగ్ కేంద్రాలు 22 లెక్కింపురౌండ్లు

మాచర్ల 299 పోలింగ్ కేంద్రాలు 22 లెక్కింపురౌండ్లు

గురజాల 304 పోలింగ్ కేంద్రాలు 22 లెక్కింపు

పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులకు 18 టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు

ఓట్ల లెక్కింపునకు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం 14 మంది చొప్పున ఏడు నియోజకవర్గాలకు  98 టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు.

లోక్ సభ కు  98 టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు

ఒక్కో టేబుల్ కు ఒక పరిశీలకుడు కలిపి ముగ్గురు ఉద్యోగస్తులను  నియమించారు

దాదాపు 700 మంది ఉద్యోగులను నియమించారు