ఆదివారం రాత్రి 7.15గంట‌ల‌కు ప్ర‌ధానిగా మూడోసారి ప్ర‌మాణ‌స్వీకారం..

— మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక
— ఢిల్లీకి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రధానులు
— ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
— ఢిల్లీకి రాబోతున్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
— మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు
— సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్
— మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్
— నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్
— భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే
— ఆదివారం రాత్రి 7.17 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం