ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు.
AP Politics: ఆనాడు సవాల్ స్వీకరించలే: అనిల్ కుమార్
Anil Kumar Yadav
అమరావతి: ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) చేసిన ఛాలెంజ్ గురించి ప్రస్తావించారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై మాట్లాడారు. రాజకీయాల గురించి తప్పుకుంటా అనే అంశంపై గురించి కూడా మాట్లాడారు