విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరిట మోసం

ఆల్ లైన్ ద్వారా నిరుద్యోగులను నిలువు దోపిడి చేస్తు లక్షల రూపాయల అడ్డ దారుల్లో సంపాదిస్తున్నారు. తమకు ఉద్యొగం వస్తుంది తమ కుతుబం తన మీదే ఆధార పడి ఉoటుదని యువత తమ చదుకొన్న చదువుకి మoచి ఉద్యొగం వస్తుదని అనేక కొత్త ఆశలతో ఉన్నపటికీ అన్ లైన్ ద్వారా మోసాలు చేస్తూ అమాయక నిరుద్యోగుల వద్ద అక్రమంగా డబ్భులు ధoడేస్తున్నరు. ఇటువంటి ఆన్ లైల్ సైబర్ నేరగాళ్లు ఉన్నత వరకు ప్రజలు మోసపోతునే ఉoటారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మా ప్రధాన కార్యలయం ఉత్తరా ప్రదేశ్.. విశాఖ Ariport లో ఉద్యోగాలూ ఇస్తం అని చెప్పి ID కార్డ్. డ్రెస్. షు. తదితర వాటికి 1700/- రూపాయల కట్టాలి అనీ బెక్ ఏకౌట్ నేoబర్ ద్వారా డబ్భులు ధoడేస్తున్నరు. మరుసటి రోజు మారాల ఫొన్ చేసి మిరు సెలెక్ట్ అయ్యారు 6000/- వేయమని డిమెడ్ చేస్తారు.. డబ్బులు వేయకపోతే మిరు ముoదు పప్పినా 1700/- రూపాయల రిటిన్ ఇవ్వం.. ఉద్యొగం రాదు అని చెప్పి నిరుద్యోగులతో అన్ లైన్ ద్వారా డబ్బులు నొక్కేస్తూన్నారు.. 919717464865,7303993824 ఇ నేoబర్స్ ద్వారా అమాయ నిరుద్యోగుల కు కుచ్చు టోపీలు పెట్టీ కోట్లు గడుస్తున్నారు. ఇలా అనేక పోలీస్ స్టేషన్లో నిరుద్యోగులు ఇచ్చినా ఫిర్యాదులు అలానే ఉన్నావి కానీ నేరస్తులు మాత్రం దొరకడం లేదు..!! ఇటువటి అన్ లైన్ లో ఫేక్ జాబ్ సైట్ ల వల్ల అనేక మంది డబ్బుతో పాటు సమయం కుడా హృదా అయిపోతుంది..!!

నిరుద్యోగులను మోసం చేస్తు ….వల వేస్తున్నా ఫొన్ నెoబర్స్….+919717464865.7303993824
అకౌంట్ వివరాలు
Name.Rakesh kumar
AC.0724053000002485
IFSC.SIBL0000724
South Indian Bank