ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?తెలుసుకోండి ఇప్పుడే!

ఢిల్లీ బిజెపి పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలను చాలా సీరియస్ గా తీసుకుని గత పదేళ్ల నుంచి కీలక పదవుల్లో వుంటూ పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలా చురుకుగా వున్న బలమైన నాయకులని ఆయా స్థానాల నుంచి రంగంలోకి దింపి ఒక పది పార్లమెంట్ సీట్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతోందని పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసినా గెలిచే విధంగా ఢిల్లీ నాయకత్వం ఒక ప్రణాళిక రచిస్తూ నేరుగా ఢిల్లీ నుంచి  సర్వే టీమ్ ని రంగంలోకి దింపి అభ్యర్థులని ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది..
వారి సర్వే ప్రకారం..
1 శ్రీకాకుళం పూడి తిరుపతిరావు
2.విజయనగరం రెడ్డి శాంతి
3.అరకు కొత్తపల్లి గీత
4.విశాఖపట్నం. GVl నరసింహ రావు
5.అనకాపల్లి   pvn మాధవ్
6.కాకినాడ  వేటుకూరి సూర్యనారాయణ రాజు/వై మాలకొండయ్య
7.రాజమండ్రి  సోము వీర్రాజు
8.అమలాపురం  అయ్యజీ వేమా
9.నరసాపురం  నార్ని తాతాజీ./ పురిగోళ్ల రఘురాం/ భూపతిరాజు వర్మ
10.ఏలూరు  గారపాటి తపన చౌదరి
11.విజయవాడ. సుజనా చౌదరి
12.గుంటూరు  పాతూరి నాగభూషణం/ జూపూడి రంగరాజు
13.నరసరావుపేట  ఎడ్లపాటి రఘునాధాబాబు/లంక దినకర్
14 బాపట్ల. జేడీ విల్సన్
15.ఒంగోలు పురందేశ్వరి
17.నెల్లూరు సురేష్ రెడ్డి
18.తిరుపతి. రత్నప్రభ
19 చిత్తూరు  దాసరి శ్రీనివాస్
20.కడప. C ఆదినారాయణ రెడ్డి
21.అనంతపురం  విష్ణువర్ధన్ రెడ్డి
22.హిందుపురం  సత్య కుమార్
23.రాజంపేట  Cm రమేష్
24 కర్నూలు. టి జి. వెంకటేష్
25.నంద్యాల  బైరెడ్డి శబరి