పుష్పా మూవీని ఫాలో అవ్వుతున్న గంజాయి మాఫియా తగ్గేదేలే..?

రంపచోడవరంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని నదిలో ముంచేసిన అక్రమార్కులు.అక్రమార్కుల్లో ఒకరు వైసిపి వార్డు మెంబర్.ఒక వాహనంలో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం.వాహనాన్ని పట్టుకునేందు ఛేజింగ్ చేసిన పోలీసులు.సినీ ఫక్కీలో భూపతిపాలెం ప్రాజెక్టులో వాహనాన్ని ముంచేసిన అక్రమార్కులు.

పోలీసుల చేతికి చిక్కిన ఒక వ్యక్తి, అతను రంపచోడవరం పంచాయతీ వార్డు మెంబర్.ఎస్సై రాము పర్యవేక్షణలో నీటిలోంచి వాహనాన్ని బయటకు తీసిన ప్రత్యేక టీమ్.వాహనంలో 300 కేజీలు స్వాధీనం.కేసు విచారణ చేపట్టిన రంపచోడవరం పోలీసులు…!!