రాజమండ్రి, మహానాడు : నగరంలో శుక్రవారం ఫుడ్ ఎక్స్‌పో జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.వి.స్వామి, సెక్రటరీ నాగరాజు, రాజమండ్రి సుబ్బరాజు, సిటీ ప్రెసిడెంట్ సూర్యనారాయణరాజు, సెక్రటరీ రాయుడు వెంకటస్వామి(బాబ్జి), హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.