ఘనంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కొత్త కార్యాలయం ప్రారంభం

గుంటూరు, మహానాడు: గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 2/3, స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, డిసిసి అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు లింగం శెట్టి ఈశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది కోటేశ్వరరావు, డొక్కా దివ్య, ఎం జె ఎస్ ఎస్ నాయకులు పినపాటి మోహన్ రావు, పరంగి సత్యరాజు, రాష్ట్ర నాయకులుఅత్తోట జోసఫ్, ఏసీ లా కాలేజ్ కరస్పాండెంట్ గడ్డం ఎలీషా, రిటైర్డ్ డిఐజి బాలస్వామి, సీనియర్ నాయకులు రాధా మాధగారు, ప్రముఖ న్యాయవాదులు పరిసపోగు సునీల్, మహాకవి జాషువా కళాపిఠం కార్యదర్శి నూతక్కి సతీష్, క్రిస్టియన్ విభాగం రాష్ట్ర నాయకులు ఈరి రాజశేఖర్, వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.జయసుధ, మాజీ ఏజీపి సంకురి రాజారావు, రాష్ట్ర నాయకులు కట్టేపోగు ఉదయ భాస్కర్, వివిధ దళిత, బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నా