సింహానికి అంత సీన్ ఏది?

దేవుడి దయ, ప్రజలందరి షల్లని దీవెనలతో… ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకునే పేదమడిసి… దేవుడి దయ ఉంటేనే గానీ ప్రత్యేకహోదా రాదని చెప్పి..
వెంటనే నాలిక మడతెట్టేయడం మన బూతే మన భవిష్యత్తు !!
ప్రజలందరి షల్లని దీవెనల్లో…
కొన్ని దీవెనలు  ప్రత్యేకహోదా కోసం కూడా అనేది ఆ దీవించిన వాళ్లకు ఏం గుర్తుంటాదిలే బొ.క్క  అనేది ఈ పేదమడిసి ఉద్దేశం !!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయిస్తానని బెదిరించేవాడు !!
అధికారంఅవసానదశకువచ్చేసరికి..సొంతపార్టీ ఎంపీలు సీట్లు మళ్ళీ ఇవ్వట్లేదనిరాజీనామాలుచేసుకుంటున్నారు.కానీ ప్రత్యేకహోదా ఊసు మాత్రం ఎత్తడం లేదు !!మొన్న బుర్రకదలబుగ్గనరెడ్డిఅంటున్నాడు… ప్రత్యేకహోదా చంద్రబాబు వల్లే రాలేదు అని !!
మెడలు వంచి ప్రత్యేకహోదా పట్టుకొచ్చేస్తానని చెప్పిన
జగన్రెడ్డిని… దేవుడు దయతో
ముఖ్యమంత్రిని చేసాడు కానీ…
ఈళ్ల సన్నాసి మొహాలకి మాత్రం..
సిగ్గుశరం పెట్టడం మర్చిపోయాడు !!
ఇదంతాఎందుకుచెప్పాల్సొస్తుందంటే…రేపు మోడీ గారు పాలసముద్రం (అన్నమయ్యజిల్లా) వచ్చారుగా
 !!ఫ్లయిట్ చార్జీలు బొ.క్కెట్టుకుని
ఢిల్లీ వెళ్ళక్కర్లేకుండా… ఆ మెడలు వంచే ప్రోగ్రామ్ రిహార్సల్స్ అయినా ముందే వేసుకుని ..ఆ పని చేసి ఉంటే సరిపోయేది కదా? సింహానికి మరి అంత దమ్మేది?!
– కంకణాల శ్రీనివాస్