హైదరాబాద్: యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ ఫ్యాషన్ స్టోర్ ను ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి ప్రారంభించారు. ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తో అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం హ్యాపీగా ఉంది అని ఆకాష్ పూరి అన్నారు ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ ముందుంది ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ స్టోర్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుటాయి. యూత్ ను ట్రెండ్ సెట్టర్స్ చెసేవిధంగా ఇక్కడ డిజైన్లు ఉన్నాయి అని తెలిపారు.
ఆకాష్ పూరి – నేను ఈ బ్రాండింగ్ కు ప్రచారకర్తగా చేయడం కరెక్టేనా అని ఆలోచించాను. ఎందుకంటే నేను చాలా క్యాజువల్ డ్రెస్ లో బయటకు వెళ్తుంటాను. వీళ్లు అనేక రకాల మెన్స్ వేర్ బ్రాండ్స్ నాకు చూపించారు. అయితే క్లోతింగ్ రంగంలో వీళ్ల ప్లానింగ్, లక్ష్యం గురించి తెలుసుకున్న తర్వాత ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కావడం హ్యాపీగా ఉంది.