వాల్తేరు వీరయ్య చిత్రంలో ఐటెం సాంగ్‌తో పాటు పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడం ద్వారా సౌత్ ప్రేక్షకులకు సుపరిచితం అయిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు మోడల్ గా కెరీర్ ను ఆరంభించి ఎన్నో సినిమాల్లో, కమర్షియల్స్ యాడ్స్‌లో నటించి మెప్పించింది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ ను గెలుచుకున్న నేపథ్యంలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. మిస్ యూనివర్స్ 2015 లో ఛాన్స్ […]
Read More