ఐశ్వర్యరాయ్‌ చేతికి ఏమయింది? అంత పెద్ద దెబ్బా?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో తన సమయాన్ని గడుపుతుంది. కానీ పలు సినిమా ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటుంది. గత సంవత్సరం పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఇటీవల ఐశ్వర్య ఎక్కడ కనపడినా తన కూతురు ఆరాధ్యతో కనిపిస్తుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో కేన్స్ […]

Read More