ఈ ‘బంగారం’ పరిస్థితేంటో?

ప్రతి సినిమాలో తన 100 పర్సెంట్ ఇస్తూ సౌత్ ఆడియన్స్ ను ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ వస్తుంది సమంత. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబెన్స్ వల్ల కాస్త వెనుకపనప్పటికీ మొత్తం సెట్ రైట్ అవ్వడంతో తిరిగి వరుస ప్రాజెక్ట్ లను ఓకే చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో మరో వెబ్ సీరీస్ ను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమంత తన ఓన్ ప్రొడక్షన్ లో మా […]

Read More

డౌటే వద్దు..తగ్గేదేలే?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అప్పటికీ ఇప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ క్రేజ్ కొనసాగిస్తుంది. మధ్యలో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ మళ్లీ మయోసైటిస్ వల్ల కెరీర్ కాస్త వెనుక పడినట్టు అనిపించినా ఎంత వెనక్కి వెళ్తుంతే అంతే వేగంతో దూసుకొస్తుంది […]

Read More