సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏమాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అప్పటికీ ఇప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ క్రేజ్ కొనసాగిస్తుంది. మధ్యలో మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ మళ్లీ మయోసైటిస్ వల్ల కెరీర్ కాస్త వెనుక పడినట్టు అనిపించినా ఎంత వెనక్కి వెళ్తుంతే అంతే వేగంతో దూసుకొస్తుంది […]
Read More