విజయ్‌ సినిమా నుంచి శ్రీలీల ఎగ్జిట్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయకుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లాల్సి ఉండ‌గా అనివార్య కార‌ణాల‌తో ఆల‌స్య‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని ఇటీవ‌లే ఖ‌రారు చేసారు. మిగ‌తా తారాగ‌ణం ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో రెగ్యుల‌ర్ షూట్ కి రెడీ అవుతున్నారు. […]

Read More