పాలిక్ శ్రీను దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 ప్రారంభం

ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా…రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్ అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ […]

Read More