‘మాయావన్’ స్ట్రైకింగ్ టీజర్ విడుదల

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మాయవన్‌’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మాయవన్ వరల్డ్ నేపధ్యంలో వుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. […]

Read More