జాన్వీ, ఎన్టీఆర్‌ రొమాన్స్‌తో ఫ్యాన్స్‌కి చలిజ్వరమే

జాన్వీ క‌పూర్ టాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె టాలీవుడ్‌లో తన సత్తా చూపడానికి రెఢీ అయింది. ఇకపోతే శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీపై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. అందులోనూ ఎన్టీఆర్ తో జతకడుతోంది. ఇక ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా జాన్వీ క‌పూర్ స‌ర్వం వండి వారుస్తోందన‌డానికి తాజా సాంగ్ గ్లింప్స్ స‌రిపోతుంది. కొన్ని గ‌డియ‌ల […]

Read More