ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి మ్యాజిక్

టాలీవుడ్‌లో హీరోయిన్ల పరిధి చాలా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. వస్తే ఒకేసారి కోకొల్లలుగా అవకాశాలు వస్తాయి. లేదంటే ఎంత గ్లామర్‌, ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ ఒక్క సినిమాతోనే కెరియర్‌ అంతం అయిపోతుంటుంది. ఇకపోతే టాలీవుడ్ లో నెక్స్‌ట్‌ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ ఎంపిక చేసుకునే పేరు మీనాక్షి చౌదరి. సుశాంత్ నటించిన […]

Read More