ఎన్టీఆర్‌ యాక్టివ్‌ అవ్వకపోతే కష్టమే?

జక్కన తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లు కెరీర్‌లు ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ నాటు నాటు స్టెప్పులతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఏకంగా వెస్టర్న్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకోవడం.. ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ తో […]

Read More