భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో ఆనంద్.టి నిర్మిస్తున్న చిత్రం లంబసింగి. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. లంబసింగి మార్చి 15న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు నవీన్ గాంధీ ఇంటర్వ్యూ… 2001 లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ కు కో డైరెక్టర్ గా చేశాను. […]
Read More