థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రో రెండు రోజుల్లో `క‌ల్కి 2898 ఏడీ` చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తోడు… ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర‌బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది. తాజాగా `థీమ్ ఆఫ్ క‌ల్కి` లిరిక‌ల్ డియోని విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ స్వ‌ర ప‌ర‌చిన ఈ గీతాన్ని కాల‌భైర‌వ రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆల‌పించారు. […]

Read More