ఈ చిన్నారి పాటలు వింటే ఫిదా అవ్వాల్సిందే..

వయసు కేవలం 9ఏళ్లు.. తన సన్నని గొంతుకతో పాట పాడితే.. ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే. నిజానికి ఈ చిన్నారి మూడేళ్ల వయసునుంచే సంగీత సాధన చేస్తోంది. అంటే సరైన మాటలు కూడా రాని వయసులోనే ఈ చిన్నారి స..రి..గ..మ..లు నేర్చేసిందన్నమాట. ఇంతకీ ఎవరీ చిన్నారి..? తన పేరేంటో..? ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ చిట్టితల్లి పేరు అక్షరా గోపానపల్లి. వీళ్లది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబమే కాదు. కానీ, తల్లీదండ్రులు సింధూర, […]

Read More