బాలయ్య బాబోయ్‌ తట్టుకోగలమా?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ […]

Read More