మెగాస్టార్ ‘టిల్లు స్క్వేర్’

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రం బృందం ఆ ఘనతను సాధించింది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ […]

Read More

కంటెంట్‌ క్లిక్‌ అయితే… ఈ సమ్మర్‌ కూల్‌

సమ్మర్‌ హీట్‌ మొదలైపోయింది. ఇంత హీట్‌లో ప్రేక్షకులను కూల్‌ చేయడానికి కూల.. కూల్‌.. సినిమాలు వచ్చేస్తున్నాయి. పరీక్షలు అయిపోయి విద్యార్థులంతా ఫ్రీ అయిపోతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత సమ్మర్ లో ఎక్కువ మూవీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని అంతా ఆశలు పెట్టుకుంటారు. కానీ కొన్నేళ్లుగా ఎక్కువగా […]

Read More

టిల్లు స్క్వేర్‌ పాట రిలీజ్‌

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ […]

Read More