ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి వద్దకు ఆమె వెళ్లారు. కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిలలు ప్రత్యర్థులుగా మారిపోవడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో? ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల ఢీకొంటున్న సంగతి తెలిసిందే. జగన్ పై షర్మిల […]
Read More