Mahanaadu-Logo-PNG-Large

జూనియర్ NTR vs చంద్రబాబు

తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమైన ఇస్తానన్న జూనియర్ NTR, ఆ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి & కో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నడిరోడ్ల మీద నరికేస్తూ ఊచకోత కోస్తున్నప్పుడు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కోట్లాది అభిమానులు అండగా నిలువగా కనీసం నైతిక మద్దతు తెలుపకుండా తనకేమి పట్టనట్టు వ్యవహరించాడు… ఈ రోజు పార్టీ అఖండ మెజారిటీతో గెలువగానే శుభాకాంక్షలు మామయ్య అని వయ్యారాలు పోతున్నాడు…. తను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలువకపోయినా జూనియర్ NTR స్పందనకు సానుకూలంగా ప్రతిస్పందించిన చంద్రబాబుకు హ్యాట్సాఫ్..