ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన..?

*ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన.?*

ఏపీ ఎన్డీఏ కూటమిలో టిడిపికి కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే టిడిపి ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే అంగీకారం తెలపబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అదే జరిగితే, ఏపీకి కొత్త ప్రభుత్వంలో మొదటి భారీ శుభవార్తగా దీన్నే చెప్పుకోవచ్చు అంటున్నారు.