ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పోలీస్ శాఖలో ప్రక్షాళన..?
*ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు సహా ఒక పీటీఓ అధికారిపై వేటు*
*తాడేపల్లిలోని సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్*
*సిట్ ఆఫీస్ నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లొద్దని ఆదేశాలు*
*గత వైసీపీ ప్రభుత్వంలో పొలిటికల్ బాస్ల ఆనందం కోసం*
*అడ్డగోలుగా కార్యకలాపాలు నిర్వహించిన సిట్ అధికారులు*