కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్

కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్
వెంటనే విజయవాడకు రావాలని పిలుపు
చంద్రబాబు ఆదేశాలతో డోన్ నుండి
హుటాహుటిన విజయవాడకు బయల్దేరిన కోట్ల దంపతులు

రాష్ట్ర కేబినెట్‌పై చర్చించే అవకాశం

సీనియర్‌ నాయకుడిగా కోట్లకు మంత్రి పదవి!
కోట్ల సుజాతమ్మకు సైతం కీలక పదవి ఇచ్చే ఛాన్స్