– ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడక్కడా జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా
– వైసీపీ కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
–నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచన – ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు
– పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని చంద్రబాబు పిలుపు
– వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని చంద్రబాబు సూచన
– శాంతిభద్రతలు అదుపులో ఉండేలా పోలీసు అధికారులు సైతం చర్యలు తీసుకోవాలని సూచన*