ఒక్కరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రికార్డ్ ఎన్నికల కోడ్ రోజు ఉదయం బాధ్యతలు..సాయంత్రానికి కోడ్ విజయవాడ: స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న షేక్ అసిఫ్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయిం చారు. ఖాళీ అయిన అయన స్థానంలో ప్రకాశం జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకులు, విద్యాసంస్థల ప్రముఖులు మిర్జా షంషేర్ అలీబేగ్ నియమితు లయ్యారు. వైసీపీ అధినేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా […]
Read Moreఅంగన్‌వాడీ సమస్యలపై స్పందించిన తాతయ్య
జగ్గయ్యపేట: పట్టణంలో శుక్రవారం అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలపై జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చర్చించారు. సమస్యలు తెలుసు కున్నారు. మీరందరూ నా అక్కాచెల్లెళ్లతో సమానం. మీకు ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Moreసజ్జల, ఆయన తనయుడు భార్గవ్ పరార్
ఫోన్ల స్విచ్చాఫ్‌తో హైకమాండ్ ఆరా వారి వల్లే ఓడామని జగన్ ముందు అభ్యర్థుల గగ్గోలు సోషల్ మీడియాలో బిల్లులు ఆగిపోయాయని ఆవేదన వెతికే పనిలో ఉన్న పార్టీ శ్రేణులు అమరావతి: జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్ ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. గత గురువారం […]
Read Moreఓటమి తరువాత జగన్ ఆత్మస్తుతి పరనిందలా ఉంది
-తన ఓటమిని ఇతరులపై రుద్దుతున్నాడు -జగన్ బటన్ నొక్కితే ఓటేయాలా? -ఘోరాలు, నేరాలు జనం మరిచిపోలేదు -ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నాడు -ప్రజలు ఏకగ్రీవంగా మాకొద్దు అని ఓట్లు వేశారు -ఘోరంగా ఓడిపోయినా పరనింద వేయడం సిగ్గుచేటు -వైసీపీ ఘోర ఓటమికి జగన్ రెడ్డే కారణం -ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడితే దళితులు కరగరు -వారిపై నేరాలు, అఘాయిత్యాలు దళిత బిడ్డలు మరిచిపోలేదు -మాచర్లలో జరిగిన రావణకాష్టను జనం మరచిపోలేదు -సిగ్గులేకుండా […]
Read Moreకొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత
తెలుగుయువత ఆధ్వర్యంలో ఆందోళన రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ రాళ్లు, కోడి గుడ్లతో దాడికి యత్నం అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం సహనం కోల్పోయిన సీఐ.. కాల్చేసుకుందామని ఆగ్రహం గుడివాడ: ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక […]
Read Moreజవహర్ రెడ్డికి ఆర్జిత సెలవు మంజూరు
అమరావతి,7 జూన్:మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అనగా 21 రోజుల పాటు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమేరకు […]
Read Moreపాపం.. కాంగ్రెస్
-కాంగ్రెస్ పరువు కాపాడిన కడప, అరకు -50 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని కొప్పుల రాజు, శీలం, గిడుగు, పల్లంరాజు (అన్వేష్) సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కాస్తంత మెరుస్తుందని భావించిన కాంగ్రెస్‌వాదుల ఆశలు ఆవిరయ్యాయి. కడపలో షర్మిల, అరకులో అప్పల నరస మాత్రమే పరువు కాపాడారు. ఢిల్లీలో అధిష్టానం వద్ద పెద్ద పేరున్న కేంద్ర మాజీ మంత్రులు కనీసం 50 వేల ఓట్లు కూడా సాధించలేకపోయారంటే, వారికి […]
Read More50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి
-తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె -భారీగా చేపల విక్రయా హైదరాబాద్: మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్ నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరం లోనే అతి పెద్దదైన ముషీరాబాద్ చేపల మార్కెట్ కు మృగశిర కార్తెకు ఒక రోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్ లో 15 టన్నుల […]
Read Moreకూటమి సునామీకి కారణాలివే
– గెలుపునకు దోహదపడ్డ హామీలు (పులగం సురేష్) ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే సాదాసీదాగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేదు. 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని మట్టికరిపించేలా అంతకు మించిన ఫలితాలతో విజయదుందుభి మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 21 స్థానాలను కైవసం చేసుకుంది. […]
Read Moreనిజాలు చేదుగా ఉంటాయి..
యుద్ధం ముగిసింది ..అర్జునుడు హుందాగా కూర్చోగా రథం నగరానికి వచ్చింది… కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ ” దిగు పార్ధా” అన్నాడు. పార్థుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు.. ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి రథం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు…….. దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జునుడి అహం అడ్డు అయింది… ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక… అర్జునుడు రథం దిగుతాడు. […]
Read More