సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు..

అమరావతి:

సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి టీడీపీ అధినేత…
రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరుకానున్న బాబు…
మద్యాహ్నం ఎంపీలతో గంటన్నరపాటు చర్చలు జరిపిన చంద్రబాబు…

ప్రధాని మోడీ ప్రమాణానికి హాజరుకావాలని టీడీపీ ఎంపీలకు అందిన ఆహ్వానం…
రాత్రి 7 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు..

రేపు ఎన్డీఏ పక్షాల ఎంపీల సమావేశానికి హాజరు.

తిరిగి రేపు రాత్రి 9.30 కి ఢిల్లీ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు.