– ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు
పట్టణంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు ( ఉమ్రా) బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని మక్కాయాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నియమ, నిబంధనలతో, క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తూ మక్కా యాత్రకు తరలి వెళ్తున్న వారిని సందర్శించి ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మక్కాయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు.