తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు

– ఎమ్మెల్సీ పదవికి సీ. రామచంద్రయ్య రాజీనామా

అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం జగన్ చూసుకోవాలి. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదు. క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.