బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.

• పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 05-10-2023న గుండెపోటుతో మృతిచెందిన మువ్వ సింగారావు (52).
• సింగారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• సింగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.