– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
అమరావతి…. భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒక రైన లాల్ కిషన్ అద్వానీ బిజెపి ఎదుగుదల తోపాటు దేశ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ కీలక పాత్ర పోషించారు.
దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు మరువలేరు.అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ సంతోషమని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.