బట్టతల నివారణకువేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20 నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల స్నానము చేయాలి .బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10, 10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి, ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు వస్తుంది