గుంటూరు, మహానాడు: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు, యువతకు ఉద్యోగాలు అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పాల్గొన్నారు.