దేవగుడి సంఘం ఆత్మీయ సమావేశం

పాల్గొన్న కడప కూటమి ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి

కడప, మహానాడు: స్థానిక పీఎన్‌ఆర్‌ కళ్యాణ మండపంలో కడప పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం దేవగుడి వారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.