వైకాపాకు చెందిన పలు కుటుంబాలు టిడిపిలో చేరిక

ఘనంగా పార్టీలోనికి ఆహ్వానించిన పెమ్మసాని, ధూళిపాళ్ళ…

పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఉప్పలపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చెన్నుపాటి కళ్యాణ్ PACS నెంబర్ త్రిమన్ కమిటీ నెంబర్ చెన్నపాటి శివకుమారి వైసీపీ సచివాలయం కన్వీనర్, చలి చీమల రమాదేవి 3 వ వార్డు నెంబర్ చలిచిమల శివాయని, చలిచిమల అశోక్, చలిచిమల భాగ్యలక్ష్మి, చలిచిమల విజయ, గోగినేని నాగమణి 4 వ నెంబర్ షేక్ మస్తాన్ బి దానబోయిన అనురాధ,ఆర్యాదుల నాగరాజ కుమారి, షేక్ హుస్సేన్ సంధ్యారాణి, పచ్చగాళ్ల రాంబాబు పచ్చగాళ్ల సునీత రాగాంట్ల రవి పచ్చిగాళ్ల జోసప్ప, సత్తెనపల్లి రాంబాబు
గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం, జనసేన బీజేపీ పార్టీ ల ఉమ్మడి అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ , పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన బీజేపీ పార్టీ ల ఉమ్మడి అభ్యర్థి శ్రీ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ,పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ మార్కెండేయులు బాబు  సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

పలువురు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో  పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గెలుపుకు శక్తి వంచన లేకుండా పనిచేసి భారీ మెజార్టీతో గెలిచే విధంగా తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు…ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వలివేటి మురళీకృష్ణ,జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరేళ్ళ వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు లక్ష్మారెడ్డి ,పెద్ది సాంబశివరావు , చెన్నుపాటి సాంబశివరావు , పెద్ది అప్పాజీ గ్రామం పార్టీ అధ్యక్షులు మైలా సుబ్బారావు, గ్రామం సర్పంచ్ కర్నాటి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ దుద్దికూరి భూషిబాబు,ఎంపీటీసీ మోపర్తి శ్రీనివాసరావు కొర్రపాటి సాంబశివరావు,కాసుల హరిబాబు, దంతాల శ్రీనివాసరావు పెద్ది కృష్ణ, మానుకొండ రామకృష్ణ, చెన్నుపాటి శ్రీకాంత్, తాడిగిరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు