పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ
అమరావతి, మహానాడు: జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. పెండిరగ్‌లో పాలకొండకు ఇటీవలే జనసేన లో చేరిన నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాలకు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ముగిసింది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బాలశౌరి బరిలో ఉండగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.
నియోజకవర్గం జనసేన అభ్యర్థి పేరు
1: పాలకొండ నిమ్మక జయకృష్ణ
2: నెల్లిమర్ల లోకం మాధవి
3: విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
4: పెందుర్తి పంచకర్ల రమేష్‌బాబు
5: యలమంచిలి సుందరపు విజయ్ కుమార్
6: పిఠాపురం పవన్ కల్యాణ్
7: అనకాపల్లి కొణతాల రామకృష్ణ
8: కాకినాడ రూరల్ పంతం నానాజీ
9: రాజానగరం బత్తుల బలరామకృష్ణ
10: నిడదవోలు కందుల దుర్గేష్
11: పి. గన్నవరం గిడ్డి సత్యనారాయణ
12: రాజోలు దేవి వరప్రసాద్
13: తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్
14: భీమవరం పులపర్తి ఆంజనేయులు
15: నరసాపురం బొమ్మిడి నాయకర్
16: ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు
17: పోలవరం చిర్రి బాలరాజు
18: అవనిగడ్డ మండలి బుద్ద ప్రసాద్
19: తెనాలి నాదెండ్ల మనోహర్
20: తిరుపతి ఆరణి శ్రీనివాసులు
21: రైల్వేకోడూరు అరవ శ్రీధ