నేటి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి పర్యటన రద్దు

మంగళగిరి, మహానాడు: విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో మంగళవారం జరగనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఉమ్మడి పర్యటన రద్దయింది. ఈ మేరకు టీడీపీ వర్గా లు చెబుతున్నాయి. ఈ నెల 17న జరగబోయే పెడన, మచిలీ పట్నం ఉమ్మడి బహిరంగ సభల్లో యధాతథంగా పాల్గొంటారు.