పొన్నూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం జనసేన అధినేత పవన్కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రతో ఏర్పాట్లపై చర్చించారు.