– తెలంగాణ దశాబ్ది
-ట్విట్టర్(ఎక్స్) లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వైద్యఆరోగ్యరంగం చైతన్యంతో వర్ధిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆ మేరకు తమ హయాం నాటి ఆసుపత్రుల కళకు సంబంధించిన ఫొటోలు పెట్టారు.
నేను రాను బిడ్డో
సర్కారు దవాఖానకు
అనే దుస్థితి నుండి
పోదాం పద
సర్కారు దవాఖానకే
అనే ధీమాను ఇచ్చినం!
జననం నుండి మరణం దాకా,
ప్రతి దశలో మన సర్కారున్నది అనే
గొప్ప భరోసా తెచ్చినం.
కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు
డయాలసిస్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు
బస్తీ దవాఖానలు, మాతాశిశు ఆసుపత్రులు
నగరం నలుమూలలా
నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
వరంగల్ నడిబొడ్డున
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా
జనాభా దామాషాలో
మరే రాష్ట్రంలో లేనన్ని మెడికల్ సీట్లు!
ఒకటా? రెండా?
కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం
దేశ చరిత్రలోనే ఒక అరుదైన విప్లవం.
#తెలంగాణదశాబ్ది #TelanganaDecade
🏥🩺🚑నేను రాను బిడ్డో
సర్కారు దవాఖానకు
అనే దుస్థితి నుండి
పోదాం పద
సర్కారు దవాఖానకే
అనే ధీమాను ఇచ్చినం!జననం నుండి మరణం దాకా,
ప్రతి దశలో మన సర్కారున్నది అనే
గొప్ప భరోసా తెచ్చినం.కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు
డయాలసిస్ సెంటర్లు,… pic.twitter.com/FNkfJZPPHS— KTR (@KTRBRS) May 24, 2024