తమిళనాడు: నటిపై ఆమె డ్రైవర్, మరో ముగ్గురు అత్యాచారం చేసిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సహాయ నటిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.