ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు. పవన్‌ను హత్తుకుని శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి. పవన్‌కు స్వీట్స్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న కుటుంబసభ్యులు. చిరంజీవి ఇంటి దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు.